హైదరాబాద్: 28°C
వార్తలు

'22న పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ'

Advertisement

TPT: ఈ నెల 22న తిరుపతి కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు అర్జీలు సమర్పించవచ్చన్నారు. పాత రసీదులను వెంట తీసుకురావాలని, ఫిర్యాదుల స్థితిని 1100 లేదా Meekosam Portal⁠ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Advertisement