హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

కరీంనగర్ జిల్లాలో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో SSC- CGL 2026 ఉచిత కోచింగ్‌కు అర్హులైన మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్‌పెక్టర్, సబ్-ఇన్స్‌సెక్టర్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక జరిపి కోచింగ్ ఇస్తారు.

Advertisement

Advertisement