హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మవారిని దర్శించుకుని మొక్కలు నాటిన ఎమ్మెల్యే

Advertisement

MDK: వెల్దుర్తి మండలం మన్నె వారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత అమ్మవారిని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement