NDL: రుద్రవరం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం తహశీల్దార్ నాగవీణ సూచించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. PGRSలో వచ్చే ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని తహశీల్దార్ ఆదేశించారు.
వార్తలు
రేపటి PGRSను వినియోగించుకోవాలి: తహసీల్దార్
Advertisement
Advertisement
Advertisement


