ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) మండల 7వ మహాసభ వీర్ల లింగన్న అధ్యక్షతన మహాసభ ఆదివారం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని దేశాన్ని రక్షించుకోవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని అన్నారు.
వార్తలు
'వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


