TG: టీజీ20 లీగ్ ప్రారంభం నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. టీజీ -20 గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే మంచి కార్యక్రమం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి టీజీ -20కి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్ద పీట వేశారని చెప్పారు.
వార్తలు
టీజీ20 లీగ్.. ప్రభుత్వ సహకారం ఉంటుంది: భట్టి
Advertisement
Advertisement
Advertisement


