BDK: రేపు అనపరెడ్డిపల్లి మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు ఉదయం 11 గంటలకు అనపరెడ్డిపల్లిలో రూ 2.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లను ఆయన శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కావున మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు.
వార్తలు
ఎమ్మెల్యే జారే నేటి పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


