హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అప్పుడు ఏడడుగులు.. ఇప్పుడు ఒక్కో మెట్టు

Advertisement

AP: తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకోగా.. మరోవైపు భార్య దాన్ని పట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కింది. వయసు పైబడినా ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Advertisement