నీట్ రీ-ఎగ్జామ్ వేళ రాజస్థాన్ అజ్మీర్‌లో పరీక్షా పేపర్ ఉందంటూ విద్యార్థులకు ఫోన్ రావడం కలకలం రేపింది. పేపర్ ఇవ్వాలంటే రూ.30,000 చెల్లించాలని దుండగుడు డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న డీఏవీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుడి ఫోన్ సంభాషణను కూడా అధికారులకు అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
నీట్ ప్రశ్నపత్రం ఉందంటూ రూ.30 వేల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement


