PPM: ఈనెల 23వ తేదీన సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్వతీపురంలో నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షులు కూరంగి మన్మధరావు ఒక ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ పార్టీ సభ్యులందరూ హాజరుకావాలని కోరారు. రాష్ట్రస్థాయి కార్యవర్గంలో తీసుకున్న అంశాలపై చర్చిస్తామన్నారు.
వార్తలు
జిల్లాలో సీపీఐ కార్యవర్గ సమావేశం
Advertisement
Advertisement
Advertisement


