హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Advertisement

కడప నగరంలోని 13వ డివిజన్ వివేకానంద నగర్‌లో రోడ్డు నెం.19-C వద్ద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన రోడ్డు నిర్మాణ పనులకు కడప ఎమ్మెల్యే మాధవి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని,నగర అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని ఆమె తెలిపారు.

Advertisement

Advertisement