హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ ర్యాలీ.. నీట్ విద్యార్థులకు నో ఎంట్రీ

Advertisement

కాంగ్రెస్ పార్టీపై నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక బెంగళూరులో ఆ పార్టీ చేపట్టిన నిరసన వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తాయి. 2 నిమిషాలు ఆలస్యంగా ముగ్గురు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఫలితంగా అధికారులు వారిని పరీక్షను రాసేందుకు లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Advertisement

Advertisement