అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన యోగా వేడుకల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'యోగా అనేదీ మన పూర్వీకులు మనకు అందించిన సొంత విద్య. ప్రతి రోజు యోగా చేయడంతో పాటు, మన మూలాలను, మన ధర్మాన్ని గుర్తుంచుకోవాలి' అని అన్నారు.
వార్తలు
యోగా డే.. ప్రత్యేక ఆకర్షణగా సీఎం భార్య
Advertisement
Advertisement
Advertisement


