SKLM: ఆమదాలవలస పెన్షనర్ల సంఘం పూర్వ ఉపాధ్యక్షులు దాస్యం లక్ష్మణరావు ఆదివారం ఆమదాలవలస తన స్వగృహంలో మృతి చెందినట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురవరపు సిమ్మి నాయుడు బొడ్డేపల్లి జనార్దన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మణరావు ఉపాధ్యాయునిగా,పెన్షనర్ల సంఘంకు చేసిన సేవలు మరువలేనివన్నారు. అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని పేర్కొన్నారు.
వార్తలు
'లక్ష్మణరావు చేసిన సేవలు మరువలేనివి'
Advertisement
Advertisement
Advertisement


