భారత్-ఈయూ ఒప్పందంపై 2026 DEC నాటికి సంతకం చేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఆ తర్వాత 2027 మార్చి నాటికి అమలులోకి వస్తుందని తెలిపారు. ఒక్కసారి ఈ డీల్ అమల్లోకి వస్తే భారత్ నుంచి ఈయూ దేశాలకు ఎగుమతి చేసే 93 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవన్నారు. దీని వల్ల భారతీయ వస్త్రాలు, ఔషదాలు, ఇంజినీరింగ్, వ్యవసాయ ఉత్పత్తులకు భారీ అవకాశాలు ఏర్పడతాయి.
వార్తలు
భారత్ - ఈయూ డీల్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement


