పల్నాడు జిల్లాలో 'సర్' కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 17,41, 798 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 9,88,975 ఓటర్లకు పత్రాలు పంపిణీ చేశారన్నారు. 54,770 ఫారాలను డిజిటిలైజేషన్ చేసినట్లు తెలిపారు. పారదర్శకంగా సర్ కార్యక్రమం సాగేందుకు గృహాలకు వస్తున్న బీఎల్ఓలకు ఓటర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు.
వార్తలు
జిల్లాలో ముమ్మరంగా 'సర్' కార్యక్రమం: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


