స్విట్జర్లాంట్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి పాక్, ఖతార్ దేశాలు మధ్యవర్తత్వం వహిస్తున్నాయి. ఈ భేటీకి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ సైన్యాధినేత మునీర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అయితే ఈ సమావేశంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించడానికి వెళ్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
వార్తలు
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


