రష్యా నుంచి చమురు సరఫరాను భారత్ భారీగా పెంచింది. మే నెలలో మాస్కో నుంచి భారత్ రోజుకు 1.91 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. అలాగే జూన్ 19 నాటికి సగటున రోజుకు 2.66 మిలయన్ బ్యారెళ్లను ఇంపోర్ట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ తెలిపింది. అదే సమయంలో యూఏఈ నుంచి రోజుకు 6,36,000 బ్యారెళ్లు, వెనెజులా నుంచి 2,09,000 బ్యారెళ్ల చమురు దిగుమతి అయిందని వెల్లడించింది.
వార్తలు
రష్యా నుంచి భారీగా చమురు కొనుగోళ్లు
Advertisement
Advertisement
Advertisement


