హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: ముగిసిన నీట్ రీ-ఎగ్జామ్

Advertisement

దేశవ్యాప్తంగా నీట్ రీ- ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. మ. 2 నుంచి సా. 5.15 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ పరీక్షను 23 లక్షల మంది విద్యార్థులు రాశారు. దివ్యాంగ అభ్యర్థులు సా.6.20 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ఎగ్జామ్‌ను అధికారులు నిర్వహించారు. దీని కోసం దేశవ్యాప్తంగా 551 కేంద్రాలు, విదేశాల్లోని 14 నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Advertisement