NGKL: పాలెం వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేట్ డీన్ డా. వి. హేమలత యోగా ఆరోగ్యకర జీవనానికి కీలకమని తెలిపారు. యోగా శిక్షకుడు ఎన్. శివప్రసాద్ విద్యార్థులకు యోగాసనాలు, ప్రాణాయామాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వార్తలు
పాలెం కళాశాలలో యోగా దినోత్సవ వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


