హైదరాబాద్: 28°C
వార్తలు

'రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక'

Advertisement

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించవచ్చని, అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను టోల్ ఫ్రీ నెం.1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

Advertisement

Advertisement