హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్

Advertisement

తమిళనాడు తిరువళ్లూరులోని రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫ్యాక్టరీ యజమానితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిని కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందగా.. 40 మంది అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

Advertisement