ప్రకాశం: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం, టెన్త్ పరీక్షలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి, బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు. పురస్కారాలు అందించిన యాదవ సంఘాన్ని ఆయన అభినందించారు.
వార్తలు
ప్రతిభ పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


