హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎం కూతురికి ఈడీ నోటీసులు

Advertisement

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కూతురు టీ వీణాకు మనీలాండరింగ్ కేసులో సమన్లు జారీ చేసింది. CMRL అనే మైనింగ్ కంపెనీతో పాటు ఆమె ఐటీ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. వీణాకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది రెండోసారి.

Advertisement

Advertisement