హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

SKLM: పొందూరు మండలం దల్ల వలస పంచాయతీలో రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.

Advertisement

Advertisement