హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలలో అసెంబ్లీ హాల్ ప్రారంభం

Advertisement

GNTR: జిల్లా ఏటుకూరు జెడ్పీ స్కూల్‌లో నిర్మించిన అసెంబ్లీ హాల్‌ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం బాబు 75 ఏళ్ల వయసులోనూ చురుగ్గా పనిచేయడానికి యోగానే కారణమని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు. యోగా డే సందర్భంగా విద్యార్థులకు యోగా మ్యాట్లు పంపిణీ చేశారు.

Advertisement

Advertisement