తమిళనాడు తిరువళ్లూరులోని రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని.. పరిస్థితిని సమీక్షించాలని మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రమాదంపై త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని వెల్లడించారు.
వార్తలు
గ్యాస్ లీక్‌పై విజయ్ దిగ్భ్రాంతి.. త్రిసభ్య కమిటీకి ఆదేశం
Advertisement
Advertisement
Advertisement


