హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

Advertisement

NTR: విజయవాడ ఈస్ట్ మండల కేంద్రంలోని పటమట లంకలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో పేర్లను సరిచూసుకోవడం, కొత్తగా చేర్చుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement