తమిళనాడు తిరువళ్లూరులోని రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
BREAKING: గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


