హైదరాబాద్: 28°C
వార్తలు

'ట్రాఫిక్ నిబంధనలు.. ప్రజల ప్రాణ భద్రత కోసం'

Advertisement

ASR: బైక్ స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలని మంప ఎస్సై శ్రీనివాస్ బైకర్లకు సూచించారు. హెల్మెట్ మీ తలకే కాదు, మీ కుటుంబానికే రక్షణ అన్నారు. ఆదివారం బాలరేవుల వెళ్లే రహదారిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పోలీసుల కోసం కాదు, ప్రజల ప్రాణ భద్రత కోసమని స్పష్టం చేశారు. అలాగే, వాహనదారులందరూ రహదారి నిబంధనలు పాటించాలన్నారు.

Advertisement

Advertisement