హైదరాబాద్: 28°C
వార్తలు

బుర్ఖా తీయమన్నందుకు పరీక్షను తిరస్కరించిన విద్యార్థిని

Advertisement

బుర్ఖా తీయమన్నందుకు ఓ విద్యార్థిని నీట్ పరీక్షను తిరస్కరించిన ఘటన రాజస్థాన్ అజ్మీర్‌లో జరిగింది. కుల్సుమ్ బానో అనే విద్యార్థిని పరీక్షా కేంద్రానికి వెళ్లగా అధికారులు బుర్ఖాపై అభ్యంతరం తెలిపారు. దీంతో గత పరీక్షను తను బుర్ఖా, దుప్పట్టాతోనే రాశానని ఇప్పుడు ఎందుకు అడ్డు చెబుతున్నారని నిలదీసింది. తనకు పరీక్ష కంటే బురఖానే ముఖ్యమని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Advertisement

Advertisement