KDP: పెద్దముడియంలో నిర్వహించిన కమ్యూనిటీ పోలీసింగ్–క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కార్యక్రమంలో ఎస్సై సుబ్బారావు మహిళల భద్రత, హెల్ప్‌లైన్ నంబర్లు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళలు భయపడకుండా సమస్యలు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ జయమ్మ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రుక్మిణి,అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సైరా భాను,స్వర్ణలతతో పాటు మహిళలు పాల్గొన్నారు.
వార్తలు
మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


