ELR: జులై 3,4,5 తేదీలలో ఏలూరులో జరుగుతున్న రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయం నందు ఆదివారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మండల కార్యదర్శి బొడ్డు రాంబాబు మాట్లాడారు. ఈ బహిరంగ సభకు ఆల్ ఇండియా నాయకులు అశోక్ థావలె, విజ్జుకృష్ణ హాజరవుతారని ఈ సభలో రైతు సమస్యల గురించి ప్రస్తావించడం జరుగుతుందన్నారు.
వార్తలు
'రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


