హైదరాబాద్: 28°C
వార్తలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బొత్స ఫైర్

Advertisement

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వైసీపీ కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రౌడీ అనే పదం పవన్ కళ్యాణ్‌కే వర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.

Advertisement

Advertisement