ఇటీవల కాలంలో ప్రముఖ దేవాలయాల్లో కొందరు వ్యక్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా దేవుడికి సమర్పించిన కానుకలు, ఆదాయాల లెక్కల్లో అవినీతికి పాల్పడుతూ దేవుడి సొమ్మును కాజేస్తున్నారు. తిరుపతిలో పరకామణి కేసు మరవకముందే, అయోధ్యలో భక్తులు సమర్పించిన కానుకలను కొందరు మాయం చేశారు. దేవాలయాల్లో పనిచేస్తూ దేవుడంటే భయం, భక్తి లేని ఇలాంటి వారిని ఏం చేస్తే బాగుంటుందో.. కామెంట్ చేయండి.
వార్తలు
కొత్త ముచ్చట: దేవుడంటే భయం లేదా..?
Advertisement
Advertisement
Advertisement


