నీట్ విద్యార్థుల కోసం తన ప్రయాణాన్ని ప్రధాని మోదీ వాయిదా వేసుకున్నారు. మ. 1.15 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన.. నేరుగా నివాసానికి వెళ్లకుండా కొంత సమయం అక్కడే వేచి ఉన్నారు. నీట్ పరీక్ష 2 గంటలకు ప్రారంభమవుతుండటంతో.. తన ప్రయాణం పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకూడదని ఆయన భావించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆలస్యంగా బయలుదేరారు.
వార్తలు
NEET.. ఎయిర్‌పోర్టులోనే ఆగిపోయిన మోదీ
Advertisement
Advertisement
Advertisement


