బీహార్ దనాపూర్‌లోని హేతన్‌పూర్ గంగా ఘాట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. గంగానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మరణించిన వారు పీయుష్ కుమార్, తేజ్ కుమార్, ప్రిన్స్ కుమార్‌గా గుర్తించారు. పిల్లల మరణంతో వారి కుటుంబాలతో పాటు గ్రామాల్లో విషాయఛాయలు అలుముకున్నాయి.
వార్తలు
గంగానదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
Advertisement
Advertisement
Advertisement


