హైదరాబాద్: 28°C
వార్తలు

రోజా హత్య కేసు.. నిందితులపై కేసు నమోదు

Advertisement

W.G: నరసాపురంలో జాలేం రోజా హత్య సమాచారం అందుకున్న డీఎస్పీ ఎం. సుధాకర్ రావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితులపై ఇప్పటికే కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

Advertisement

Advertisement