కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నీట్ ప్రవేశ పరీక్షను జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. కృష్ణ యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయం పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష నిర్వహణ నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
వార్తలు
జిల్లాలో ప్రశాంతంగా నీట్ ప్రవేశ పరీక్ష
Advertisement
Advertisement
Advertisement


