హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Advertisement

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వెనుక నుంచి NBSTC బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement