హైదరాబాద్: 28°C
వార్తలు

బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్

Advertisement

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగుల బదిలీలు, పదోన్నతల ప్రక్రియలను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సీనియారిటీ ఆధారిత పదోన్నతులు, బదిలీలను ఆటోమేటెడ్ విధానంలో అమలు చేసేలా డిజిటల్ విధానాన్ని తీసుకురావాలని కేందం యోచిస్తుందని జాతీయ మీడియా తెలిపింది. దీని వల్ల 7.5 లక్షల మందికిపైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

Advertisement

Advertisement