హైదరాబాద్: 28°C
వార్తలు

రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధం: కేంద్రమంత్రి

Advertisement

TG: రెండేళ్లలో ఏంచేశామో చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో పల్నాడులో ప్రతి రోజు ఏదో ఒక చెడు వార్త వినాల్సి వచ్చేదని తెలిపారు. గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే PHD చేయాలన్నారు. రాజకీయం పుట్టిందే గుంటూరులో అంటారని పేర్కొన్నారు.  ప్రజలకు మంచి చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని వెల్లడించారు.

Advertisement

Advertisement