హైదరాబాద్: 28°C
వార్తలు

విజ్ఞాన కేంద్రంలో యోగా దినోత్సవ వేడుకలు

Advertisement

విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. లలిత కాలనీ, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో యోగా అవగాహన ర్యాలీ చేపట్టి, విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అలాగే, ఇద్దరు పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వక్తలు పేర్కొన్నారు.

Advertisement

Advertisement