దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రారంభమైంది. ఈ పరీక్ష సాయంత్రం 5.15 వరకు జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకు సా.6.20 వరకు పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. పెన్ అండ్ పేపర్ విధానంలో ఈ పరీక్షను NTA నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా 551 కేంద్రాలు, విదేశాల్లోని 14 నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2 లక్షల మందికిపైగా సిబ్బంది విధుల్లో ఉన్నారు.
వార్తలు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


