భారత్‌లో కరోనా మహమ్మారి రీఎంట్రీ ఇచ్చింది. ముంబైలో గత వారం రోజులుగా కోవిడ్ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. ప్రతి రోజు ఏడు కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కొవిడ్‌తో పాటు స్వైన్ ఫ్లూ బాధితులు కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పిల్లులు, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వార్తలు
దేశంలోకి రీఎంట్రీ ఇచ్చిన కరోనా మహమ్మారి
Advertisement
Advertisement
Advertisement


