NTR: పోలీసుల వేధింపుల వల్లే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆరోపించారు. కృష్ణలంకలో క్రాంతి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలతో సమానమని విమర్శిస్తూ, దీనిపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'క్రాంతి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి'
Advertisement
Advertisement
Advertisement


