హైదరాబాద్: 28°C
వార్తలు

యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

Advertisement

ELR: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏలూరు టీటీడీసీ కేంద్రంలో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యోగాను రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, చిన్నారులు కూడా యోగా అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement