ASR: కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం స్వర్ణ గ్రామ సచివాలయంలో చింతలపూడి పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని వివిధ యోగాసనాలు చేశారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను పెంపొందించే జీవన విధానమని తెలిపారు.
వార్తలు
స్వర్ణ గ్రామ సచివాలయంలో యోగా
Advertisement
Advertisement
Advertisement


