ELR: పోలవరం నిర్వాసితులకు 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం చెల్లించి r&r కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బి. బలరాం డిమాండ్ చేశారు. ఆదివారం బుట్టాయిగూడెంలో ఆయన మాట్లాడారు. ఏటా వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ముందస్తు రక్షణ కల్పించాలన్నారు. రేషనలైజేషన్ పేరుతో గిరిజనులకు విద్యను దూరం చేయవద్దన్నారు.
వార్తలు
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి: CPM
Advertisement
Advertisement
Advertisement


