E.G: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీతానగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం వీరభద్రరావు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు అభ్యసించారు. పీడీ ఎన్.వి. విష్ణు, తమ్మయ్య, బ్రహ్మాజీరావు తదితర ఉపాధ్యాయులు పాల్గొని యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
వార్తలు
సీతానగరం ప్రభుత్వ పాఠశాలలో 'యోగాంధ్ర'
Advertisement
Advertisement
Advertisement


